Lifestyle Housing previously known as Yugandhar Housing is a leading Real Estate Plotting and Housing Developer in Vijayawada having ventures in Eluru, Kanchikacherla, Kaja, Neppalli, Paritala, Nandigama, Gannavaram and it's surroundings. It is also an ISO 9001 : 2008 certified company.
Present running venture is "Smart Villaz" located at Neppalli just 4 km to Kankipadu and half km to Bandar Road. It is CRDA approved venture already got LP NO - 102/2015. It is also located beside to already developed housing colony and R&B road. This venture was designed with completely Concrete Walls, Concrete Drainage and Concrete Roads.
విజయవాడలో ప్రముఖమైన కంపెనీలలో ఒకటైన లైఫ్ స్టైల్ హౌసింగ్ ఇప్పుడు కంకిపాడు దగ్గర నెప్పల్లి లో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న వెంచర్ " స్మార్ట్ విల్లాజ్ ". గోడలు, డ్రైనేజీ మరియూ రోడ్లు వంటి అన్ని నిర్మాణాలు కనీసం ఒక బ్రిక్ కూడా వాడకుండా పూర్తిగా సిమెంట్ + కాంక్రీట్ తోనే అభివృద్ధి చేయబడినవి. ఇంకా ఈ వెంచర్ఎక్కడో మారుమూల కాకుండా చుట్టూ నివాస సముదాయాలున్న చోట బెంజిసర్కిల్ కు 18 కి.మీ, కంకిపాడుకు 4 కి.మీ మరియూ ప్రతిపాదిత పెనమలూరు మెట్రో స్టేషన్ కు 8 కి. మీ లో నెప్పల్లి వద్ద 15 ఎకరాల్లో అభివృద్ధి చేయబడింది. ఈ వెంచర్ లో ఇప్పటికిప్పుడు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవచ్చు. ఈ వెంచర్ కు కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (CRDA) వారి అనుమతులు కూడా ఉన్నాయి. ఈ వెంచర్ యొక్క అప్రూవల్ నెంబర్ 102/2015.
మేము గతం లో గన్నవరం, కేసరపల్లి, జక్కులనెక్కలం, కాజా లలో అభివృద్ధి చేసిన వెంచర్స్ ప్రక్కనున్న ఇమేజెస్ ను RIGHT CLICK చెయ్యడం ద్వారా చూడొచ్చు.
VISIT THE VIDEOS OF "SMART VILLAZ" PRESENT DEVELOPMENTS
"స్మార్ట్ విల్లాజ్" లో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు క్రిందున్న వీడియోల్లో చూడొచ్చుSMART VILLAZ PRESENT DEVELOPMENTS
SMART VILLAZ COMPOUND WALL
ప్రక్కనున్న ఇమేజెస్ పై క్లిక్ చెయ్యడం ద్వారా మా పాత వెంచర్స్ లో మేము ఇచ్చిన డెవలప్మెంట్స్ చూడొచ్చు.
RIGHT CLICK ON IMAGES AND SELECT THE OPTION "Open link in a new tab".
వెంచర్ లో చేసిన నాణ్యమైన డెవలప్మెంట్స్ + అక్కడ ఉన్న భూముల ధరలు పరిగణనలోకి తీసుకుంటే రేటు చాలా రీజనబుల్ గా పెట్టడం జరిగింది.
Rate - 12500 Rs per sq yd.
Contact for Vacancy and other details - 09573991893
lifestylehousingprojects@gmail.com